Quran with Telugu translation - Surah Az-Zumar ayat 6 - الزُّمَر - Page - Juz 23
﴿خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ ثُمَّ جَعَلَ مِنۡهَا زَوۡجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلۡأَنۡعَٰمِ ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۚ يَخۡلُقُكُمۡ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡ خَلۡقٗا مِّنۢ بَعۡدِ خَلۡقٖ فِي ظُلُمَٰتٖ ثَلَٰثٖۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ ﴾
[الزُّمَر: 6]
﴿خلقكم من نفس واحدة ثم جعل منها زوجها وأنـزل لكم من الأنعام﴾ [الزُّمَر: 6]
Abdul Raheem Mohammad Moulana ayana mim'malni oke prani (adam) nundi srstincadu. Taruvata atani nundi atani janta (jauj) nu puttincadu. Mariyu mi koraku enimidi jatala (ada maga) sisuvulanu puttincadu. Ayana mim'malni mi tallula garbhalalo mudu cikati teralalo oka rupam taruvata maroka rupanni iccadu. Ayane allah! Mi prabhuvu. Visvadhipatyam ayanade. Ayana tappa maroka aradhya devudu ledu. Alantappudu miru ela (satyam nundi) tappincabadutunnaru |
Abdul Raheem Mohammad Moulana āyana mim'malni okē prāṇi (ādam) nuṇḍi sr̥ṣṭin̄cāḍu. Taruvāta atani nuṇḍi atani jaṇṭa (jauj) nu puṭṭin̄cāḍu. Mariyu mī koraku enimidi jatala (āḍa maga) śiśuvulanu puṭṭin̄cāḍu. Āyana mim'malni mī tallula garbhālalō mūḍu cīkaṭi teralalō oka rūpaṁ taruvāta maroka rūpānni iccāḍu. Āyanē allāh! Mī prabhuvu. Viśvādhipatyaṁ āyanadē. Āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu. Alāṇṭappuḍu mīru elā (satyaṁ nuṇḍi) tappin̄cabaḍutunnāru |
Muhammad Aziz Ur Rehman ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీ కోసం పశువులలో ఎనిమిది (రకాల) పెంటి – పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని, మీ మాతృగర్భాలలో – మూడేసి చీకట్లలో – ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు |