×

ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. 39:4 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:4) ayat 4 in Telugu

39:4 Surah Az-Zumar ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 4 - الزُّمَر - Page - Juz 23

﴿لَّوۡ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدٗا لَّٱصۡطَفَىٰ مِمَّا يَخۡلُقُ مَا يَشَآءُۚ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ ﴾
[الزُّمَر: 4]

ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు

❮ Previous Next ❯

ترجمة: لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه, باللغة التيلجو

﴿لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه﴾ [الزُّمَر: 4]

Abdul Raheem Mohammad Moulana
Okavela allah evarinaina kumaruniga cesukodaliste, tana srstilo tanu korina vanini ennukoni undevadu. Ayana sarvalopalaku atitudu. Ayana allah! Advitiyudu, tana srsti mida sampurna adhikaram (prabalyam) galavadu
Abdul Raheem Mohammad Moulana
Okavēḷa allāh evarinainā kumārunigā cēsukōdalistē, tana sr̥ṣṭilō tānu kōrina vānini ennukoni uṇḍēvāḍu. Āyana sarvalōpālaku atītuḍu. Āyana allāh! Advitīyuḍu, tana sr̥ṣṭi mīda sampūrṇa adhikāraṁ (prābalyaṁ) galavāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ (ఎవరినయినా) సంతానంగా చేసుకోదలచుకుంటే, తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. (కాని) ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లాహ్‌ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek