Quran with Telugu translation - Surah Az-Zumar ayat 51 - الزُّمَر - Page - Juz 24
﴿فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْۚ وَٱلَّذِينَ ظَلَمُواْ مِنۡ هَٰٓؤُلَآءِ سَيُصِيبُهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَمَا هُم بِمُعۡجِزِينَ ﴾
[الزُّمَر: 51]
﴿فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا﴾ [الزُّمَر: 51]
Abdul Raheem Mohammad Moulana kavuna, varu cesina duskaryala phalitalu varipai paddayi. Mariyu variloni durmargulu tamu cesina duskaryala phalitalanu tvaralone anubhavincagalaru. Mariyu varu e vidhanganu tappincukoleru |
Abdul Raheem Mohammad Moulana kāvuna, vāru cēsina duṣkāryāla phalitālu vāripai paḍḍāyi. Mariyu vārilōni durmārgulu tāmu cēsina duṣkāryāla phalitālanu tvaralōnē anubhavin̄cagalaru. Mariyu vāru ē vidhaṅgānū tappin̄cukōlēru |
Muhammad Aziz Ur Rehman మరి వారి దురాగతాల దుష్ఫలితాలన్నీ వారిపైనే పడ్డాయి. ఇక వీరిలోని పాపాత్ములు చేసిన పాపకార్యాల దుష్ఫలితాలు కూడా వీరిపై వచ్చిపడతాయి. వీరు మమ్మల్ని (ఎట్టి పరిస్థితిలోనూ) అశక్తుల్ని చేయలేరు |