×

మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, 39:54 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:54) ayat 54 in Telugu

39:54 Surah Az-Zumar ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 54 - الزُّمَر - Page - Juz 24

﴿وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُۥ مِن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ ﴾
[الزُّمَر: 54]

మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు

❮ Previous Next ❯

ترجمة: وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا, باللغة التيلجو

﴿وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا﴾ [الزُّمَر: 54]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru pascattapanto mi prabhuvu vaipunaku maralandi mariyu mi paiki siksa rakamunde, miru ayanaku vidheyulu (muslinlu) ayi undandi, taruvata miku elanti sahayam labhincadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru paścāttāpantō mī prabhuvu vaipunaku maralaṇḍi mariyu mī paiki śikṣa rākamundē, mīru āyanaku vidhēyulu (muslinlu) ayi uṇḍaṇḍi, taruvāta mīku elāṇṭi sahāyaṁ labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
“మీపై విపత్తు వచ్చిపడకముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి. ఆ తరువాత మీకెలాంటి సహాయమూ లభించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek