Quran with Telugu translation - Surah Az-Zumar ayat 53 - الزُّمَر - Page - Juz 24
﴿۞ قُلۡ يَٰعِبَادِيَ ٱلَّذِينَ أَسۡرَفُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ لَا تَقۡنَطُواْ مِن رَّحۡمَةِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يَغۡفِرُ ٱلذُّنُوبَ جَمِيعًاۚ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ﴾
[الزُّمَر: 53]
﴿قل ياعبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن﴾ [الزُّمَر: 53]
Abdul Raheem Mohammad Moulana ila anu: "Svayanga miku (mi atmalaku) mire an'yayam cesukunna na dasulara! Allah karunyam patla nirasa cendakandi. Niscayanga, allah anni papalanu ksamistadu. Niscayanga ayana! Kevalam ayane ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana ilā anu: "Svayaṅgā mīku (mī ātmalaku) mīrē an'yāyaṁ cēsukunna nā dāsulārā! Allāh kāruṇyaṁ paṭla nirāśa cendakaṇḍi. Niścayaṅgā, allāh anni pāpālanu kṣamistāḍu. Niścayaṅgā āyana! Kēvalaṁ āyanē kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు |