×

లేకపోతే మానవుడు: "నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి 39:56 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:56) ayat 56 in Telugu

39:56 Surah Az-Zumar ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 56 - الزُّمَر - Page - Juz 24

﴿أَن تَقُولَ نَفۡسٞ يَٰحَسۡرَتَىٰ عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنۢبِ ٱللَّهِ وَإِن كُنتُ لَمِنَ ٱلسَّٰخِرِينَ ﴾
[الزُّمَر: 56]

లేకపోతే మానవుడు: "నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!" అని పశ్చాత్తాప పడవచ్చు

❮ Previous Next ❯

ترجمة: أن تقول نفس ياحسرتا على ما فرطت في جنب الله وإن كنت, باللغة التيلجو

﴿أن تقول نفس ياحسرتا على ما فرطت في جنب الله وإن كنت﴾ [الزُّمَر: 56]

Abdul Raheem Mohammad Moulana
lekapote manavudu: "Na paduganu! Nenu allah visayanlo inta nirlaksyanga undakapote mariyu egatali cesevarilo ceri undakapote enta bagundedi!" Ani pascattapa padavaccu
Abdul Raheem Mohammad Moulana
lēkapōtē mānavuḍu: "Nā pāḍugānū! Nēnu allāh viṣayanlō inta nirlakṣyaṅgā uṇḍakapōtē mariyu egatāḷi cēsēvārilō cēri uṇḍakapōtē enta bāguṇḍēdi!" Ani paścāttāpa paḍavaccu
Muhammad Aziz Ur Rehman
“అప్పుడు ఏ ప్రాణి అయినా, ‘అయ్యో! ఏమి దురవస్థ నాది! నేను అల్లాహ్‌ విషయంలో లోటు చేశానే! నేను గేలిచేసే వారిలో ఉండిపోయానే!?’ అని చెబుతుందేమో! (ఆ పరిస్థితి రాకూడదు సుమా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek