×

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే 39:63 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:63) ayat 63 in Telugu

39:63 Surah Az-Zumar ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 63 - الزُّمَر - Page - Juz 24

﴿لَّهُۥ مَقَالِيدُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[الزُّمَر: 63]

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో అలాంటి వారు. వారే! నష్టానికి గురి అయ్యే వారు

❮ Previous Next ❯

ترجمة: له مقاليد السموات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون, باللغة التيلجو

﴿له مقاليد السموات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون﴾ [الزُّمَر: 63]

Abdul Raheem Mohammad Moulana
akasalalo mariyu bhumilo unna niksepala talapu cevulu ayana vaddane unnayi. Mariyu evaraite allah sucanalanu (ayat lanu) tiraskaristaro alanti varu. Vare! Nastaniki guri ayye varu
Abdul Raheem Mohammad Moulana
ākāśālalō mariyu bhūmilō unna nikṣēpāla tāḷapu cevulu āyana vaddanē unnāyi. Mariyu evaraitē allāh sūcanalanu (āyāt lanu) tiraskaristārō alāṇṭi vāru. Vārē! Naṣṭāniki guri ayyē vāru
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల తాళం చెవులకు యజమాని ఆయనే. అల్లాహ్‌ సూచనలను తిరస్కరించినవారే (చివరకు) నష్ట పోయేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek