×

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా 39:65 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:65) ayat 65 in Telugu

39:65 Surah Az-Zumar ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 65 - الزُّمَر - Page - Juz 24

﴿وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[الزُّمَر: 65]

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు

❮ Previous Next ❯

ترجمة: ولقد أوحي إليك وإلى الذين من قبلك لئن أشركت ليحبطن عملك ولتكونن, باللغة التيلجو

﴿ولقد أوحي إليك وإلى الذين من قبلك لئن أشركت ليحبطن عملك ولتكونن﴾ [الزُّمَر: 65]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki! Niku mariyu nikante mundu vaccina (prati pravaktaku) divyajnanam (vahi) dvara ila telupabadindi: "Okavela nivu bahudaivaradhana (sirku) cesinatlaite ni karmalanni vyarthamai potayi mariyu niscayanga, nivu nastaniki guri ayina varilo ceripotavu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki! Nīkū mariyu nīkaṇṭē mundu vaccina (prati pravaktakū) divyajñānaṁ (vahī) dvārā ilā telupabaḍindi: "Okavēḷa nīvu bahudaivārādhana (ṣirku) cēsinaṭlaitē nī karmalannī vyarthamai pōtāyi mariyu niścayaṅgā, nīvu naṣṭāniki guri ayina vārilō cēripōtāvu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek