×

మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు 4:107 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:107) ayat 107 in Telugu

4:107 Surah An-Nisa’ ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 107 - النِّسَاء - Page - Juz 5

﴿وَلَا تُجَٰدِلۡ عَنِ ٱلَّذِينَ يَخۡتَانُونَ أَنفُسَهُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمٗا ﴾
[النِّسَاء: 107]

మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: ولا تجادل عن الذين يختانون أنفسهم إن الله لا يحب من كان, باللغة التيلجو

﴿ولا تجادل عن الذين يختانون أنفسهم إن الله لا يحب من كان﴾ [النِّسَاء: 107]

Abdul Raheem Mohammad Moulana
mariyu atmadroham cesukune vari paksamuna nivu vadincaku. Niscayanga, allah visvasaghatakunni, papini premincadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ātmadrōhaṁ cēsukunē vāri pakṣamuna nīvu vādin̄caku. Niścayaṅgā, allāh viśvāsaghātakuṇṇi, pāpini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
ఆత్మ ద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్‌ సుతరామూ ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek