×

వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన 4:108 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:108) ayat 108 in Telugu

4:108 Surah An-Nisa’ ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 108 - النِّسَاء - Page - Juz 5

﴿يَسۡتَخۡفُونَ مِنَ ٱلنَّاسِ وَلَا يَسۡتَخۡفُونَ مِنَ ٱللَّهِ وَهُوَ مَعَهُمۡ إِذۡ يُبَيِّتُونَ مَا لَا يَرۡضَىٰ مِنَ ٱلۡقَوۡلِۚ وَكَانَ ٱللَّهُ بِمَا يَعۡمَلُونَ مُحِيطًا ﴾
[النِّسَاء: 108]

వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన (అల్లాహ్) కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటపుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: يستخفون من الناس ولا يستخفون من الله وهو معهم إذ يبيتون ما, باللغة التيلجو

﴿يستخفون من الناس ولا يستخفون من الله وهو معهم إذ يبيتون ما﴾ [النِّسَاء: 108]

Abdul Raheem Mohammad Moulana
varu (tama duskarmalanu) manavula nundi dacagalaru, kani allah nundi dacaleru. Endukante ayana (allah) ku sam'matam leni visayalanu gurinci varu ratrulalo rahasya samalocanalanu cesetapudu kuda ayana varito untadu. Mariyu vari sakala caryalanu allah parivestinci unnadu
Abdul Raheem Mohammad Moulana
vāru (tama duṣkarmalanu) mānavula nuṇḍi dācagalaru, kāni allāh nuṇḍi dācalēru. Endukaṇṭē āyana (allāh) ku sam'mataṁ lēni viṣayālanu gurin̄ci vāru rātrulalō rahasya samālōcanalanu cēsēṭapuḍu kūḍā āyana vāritō uṇṭāḍu. Mariyu vāri sakala caryalanu allāh parivēṣṭin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
వారు ప్రజల నుంచి దాక్కోగలరు. కాని అల్లాహ్‌ నుంచి దాక్కోలేరు. వారు రాత్రివేళల్లో అల్లాహ్‌ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek