×

అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి 4:109 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:109) ayat 109 in Telugu

4:109 Surah An-Nisa’ ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 109 - النِّسَاء - Page - Juz 5

﴿هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ جَٰدَلۡتُمۡ عَنۡهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَمَن يُجَٰدِلُ ٱللَّهَ عَنۡهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَم مَّن يَكُونُ عَلَيۡهِمۡ وَكِيلٗا ﴾
[النِّسَاء: 109]

అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు

❮ Previous Next ❯

ترجمة: ها أنتم هؤلاء جادلتم عنهم في الحياة الدنيا فمن يجادل الله عنهم, باللغة التيلجو

﴿ها أنتم هؤلاء جادلتم عنهم في الحياة الدنيا فمن يجادل الله عنهم﴾ [النِّسَاء: 109]

Abdul Raheem Mohammad Moulana
avunu, mire! Vari (i aparadhula) paksamuna ihaloka jivitanlonaite vadincaru. Ayite! Tirpudinamuna vari paksamuna allah to evadu vadincagaladu? Leda variki evadu raksakudu kagaladu
Abdul Raheem Mohammad Moulana
avunu, mīrē! Vāri (ī aparādhula) pakṣamuna ihalōka jīvitanlōnaitē vādin̄cāru. Ayitē! Tīrpudinamuna vāri pakṣamuna allāh tō evaḍu vādin̄cagalaḍu? Lēdā vāriki evaḍu rakṣakuḍu kāgalaḍu
Muhammad Aziz Ur Rehman
ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించారుగాని, ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్‌తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek