×

మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై 4:110 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:110) ayat 110 in Telugu

4:110 Surah An-Nisa’ ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 110 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يَعۡمَلۡ سُوٓءًا أَوۡ يَظۡلِمۡ نَفۡسَهُۥ ثُمَّ يَسۡتَغۡفِرِ ٱللَّهَ يَجِدِ ٱللَّهَ غَفُورٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 110]

మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు, అల్లాహ్ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు

❮ Previous Next ❯

ترجمة: ومن يعمل سوءا أو يظلم نفسه ثم يستغفر الله يجد الله غفورا, باللغة التيلجو

﴿ومن يعمل سوءا أو يظلم نفسه ثم يستغفر الله يجد الله غفورا﴾ [النِّسَاء: 110]

Abdul Raheem Mohammad Moulana
mariyu papam cesinavadu, leda tanaku tanu an'yayam cesukunnavadu, taruvata allah nu ksamabhiksakai vedukunte alanti vadu, allah nu ksamasiluduga, apara karuna pradataga pondagaladu
Abdul Raheem Mohammad Moulana
mariyu pāpaṁ cēsinavāḍu, lēdā tanaku tānu an'yāyaṁ cēsukunnavāḍu, taruvāta allāh nu kṣamābhikṣakai vēḍukuṇṭē alāṇṭi vāḍu, allāh nu kṣamāśīluḍugā, apāra karuṇā pradātagā pondagalaḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek