×

అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ 4:120 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:120) ayat 120 in Telugu

4:120 Surah An-Nisa’ ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 120 - النِّسَاء - Page - Juz 5

﴿يَعِدُهُمۡ وَيُمَنِّيهِمۡۖ وَمَا يَعِدُهُمُ ٱلشَّيۡطَٰنُ إِلَّا غُرُورًا ﴾
[النِّسَاء: 120]

అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: يعدهم ويمنيهم وما يعدهم الشيطان إلا غرورا, باللغة التيلجو

﴿يعدهم ويمنيهم وما يعدهم الشيطان إلا غرورا﴾ [النِّسَاء: 120]

Abdul Raheem Mohammad Moulana
atadu (saitan) variki vagdanam cestadu mariyu varilo viparita korikalanu reputadu. Kani, saitan variki cese vagdanalu mosapuccevi matrame
Abdul Raheem Mohammad Moulana
ataḍu (ṣaitān) vāriki vāgdānaṁ cēstāḍu mariyu vārilō viparīta kōrikalanu rēputāḍu. Kāni, ṣaitān vāriki cēsē vāgdānālu mōsapuccēvi mātramē
Muhammad Aziz Ur Rehman
వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek