×

కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం 4:130 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:130) ayat 130 in Telugu

4:130 Surah An-Nisa’ ayat 130 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 130 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِن يَتَفَرَّقَا يُغۡنِ ٱللَّهُ كُلّٗا مِّن سَعَتِهِۦۚ وَكَانَ ٱللَّهُ وَٰسِعًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 130]

కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృద్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! సర్వవ్యాప్తి (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وإن يتفرقا يغن الله كلا من سعته وكان الله واسعا حكيما, باللغة التيلجو

﴿وإن يتفرقا يغن الله كلا من سعته وكان الله واسعا حكيما﴾ [النِّسَاء: 130]

Abdul Raheem Mohammad Moulana
kani okavela varu (dampatulu) vidipote! Allah tana datrtvanto varilo prati okkarini, svayam samrd'dhuluga ceyavaccu! Mariyu allah! Sarvavyapti (sarvopagatudu), maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
kāni okavēḷa vāru (dampatulu) viḍipōtē! Allāh tana dātr̥tvantō vārilō prati okkarinī, svayaṁ samr̥d'dhulugā cēyavaccu! Mariyu allāh! Sarvavyāpti (sarvōpagatuḍu), mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారిరువురూ విడిపోవటం జరిగితే, అప్పుడు అల్లాహ్‌ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికీ- ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా – తోడ్పడతాడు. అల్లాహ్‌ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek