×

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు 4:132 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:132) ayat 132 in Telugu

4:132 Surah An-Nisa’ ayat 132 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 132 - النِّسَاء - Page - Juz 5

﴿وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا ﴾
[النِّسَاء: 132]

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు

❮ Previous Next ❯

ترجمة: ولله ما في السموات وما في الأرض وكفى بالله وكيلا, باللغة التيلجو

﴿ولله ما في السموات وما في الأرض وكفى بالله وكيلا﴾ [النِّسَاء: 132]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalonu mariyu bhumilonu unnadanta allah ke cendutundi. Mariyu karyasadhakudiga allah calu
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalōnū mariyu bhūmilōnū unnadantā allāh kē cendutundi. Mariyu kāryasādhakuḍigā allāh cālu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వాహకారిగా అల్లాహ్‌ చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek