×

ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ 4:133 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:133) ayat 133 in Telugu

4:133 Surah An-Nisa’ ayat 133 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 133 - النِّسَاء - Page - Juz 5

﴿إِن يَشَأۡ يُذۡهِبۡكُمۡ أَيُّهَا ٱلنَّاسُ وَيَأۡتِ بِـَٔاخَرِينَۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرٗا ﴾
[النِّسَاء: 133]

ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: إن يشأ يذهبكم أيها الناس ويأت بآخرين وكان الله على ذلك قديرا, باللغة التيلجو

﴿إن يشأ يذهبكم أيها الناس ويأت بآخرين وكان الله على ذلك قديرا﴾ [النِّسَاء: 133]

Abdul Raheem Mohammad Moulana
o manavulara! Ayana korite, mim'malni antam cesi itarulanu tegaladu. Mariyu vastavaniki, allah ila ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
ō mānavulārā! Āyana kōritē, mim'malni antaṁ cēsi itarulanu tēgalaḍu. Mariyu vāstavāniki, allāh ilā cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గనక తలిస్తే ఓ ప్రజలారా! మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహ్‌కు ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek