Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 141 - النِّسَاء - Page - Juz 5
﴿ٱلَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمۡ فَإِن كَانَ لَكُمۡ فَتۡحٞ مِّنَ ٱللَّهِ قَالُوٓاْ أَلَمۡ نَكُن مَّعَكُمۡ وَإِن كَانَ لِلۡكَٰفِرِينَ نَصِيبٞ قَالُوٓاْ أَلَمۡ نَسۡتَحۡوِذۡ عَلَيۡكُمۡ وَنَمۡنَعۡكُم مِّنَ ٱلۡمُؤۡمِنِينَۚ فَٱللَّهُ يَحۡكُمُ بَيۡنَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَلَن يَجۡعَلَ ٱللَّهُ لِلۡكَٰفِرِينَ عَلَى ٱلۡمُؤۡمِنِينَ سَبِيلًا ﴾
[النِّسَاء: 141]
﴿الذين يتربصون بكم فإن كان لكم فتح من الله قالوا ألم نكن﴾ [النِّسَاء: 141]
Abdul Raheem Mohammad Moulana varu (kapata visvasulu) mi visayanlo niriksistunnaru. Okavela miku allah taraphu nundi vijayam labhiste! Varu (mito) antaru: "Emi? Memu mito kalisi lema?" Kani okavela satyatiraskarulade paiceyi ayite (varito) antaru: "Emi? Mito gelice sakti maku leka poyinda? Ayina memu mim'malni visvasula nundi kapadaleda?" Kani allah punarut'thana dinamuna mi madhya tirpu cestadu. Mariyu allah! Ennatiki satyatiraskarulaku visvasulapai (vijayam ponde) margam cupadu |
Abdul Raheem Mohammad Moulana vāru (kapaṭa viśvāsulu) mī viṣayanlō nirīkṣistunnāru. Okavēḷa mīku allāh taraphu nuṇḍi vijayaṁ labhistē! Vāru (mītō) aṇṭāru: "Ēmī? Mēmu mītō kalisi lēmā?" Kāni okavēḷa satyatiraskāruladē paicēyi ayitē (vāritō) aṇṭāru: "Ēmī? Mītō gelicē śakti māku lēka pōyindā? Ayinā mēmu mim'malni viśvāsula nuṇḍi kāpāḍalēdā?" Kāni allāh punarut'thāna dinamuna mī madhya tīrpu cēstāḍu. Mariyu allāh! Ennaṭikī satyatiraskārulaku viśvāsulapai (vijayaṁ pondē) mārgaṁ cūpaḍu |
Muhammad Aziz Ur Rehman ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే, “మేము మీతో లేమా?!” అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే, “మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? (అయినాసరే) మేము ముస్లింలబారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా?” అని (కపటులు) వారితో అంటారు. కాబట్టి ప్రళయదినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై (విజయ) మార్గం సుగమం చేయడు |