×

వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా 4:143 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:143) ayat 143 in Telugu

4:143 Surah An-Nisa’ ayat 143 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 143 - النِّسَاء - Page - Juz 5

﴿مُّذَبۡذَبِينَ بَيۡنَ ذَٰلِكَ لَآ إِلَىٰ هَٰٓؤُلَآءِ وَلَآ إِلَىٰ هَٰٓؤُلَآءِۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلٗا ﴾
[النِّسَاء: 143]

వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు

❮ Previous Next ❯

ترجمة: مذبذبين بين ذلك لا إلى هؤلاء ولا إلى هؤلاء ومن يضلل الله, باللغة التيلجو

﴿مذبذبين بين ذلك لا إلى هؤلاء ولا إلى هؤلاء ومن يضلل الله﴾ [النِّسَاء: 143]

Abdul Raheem Mohammad Moulana
Varu (visvasa - avisvasala) madhya ugisaladutunnaru. Varu purtiga itu (visvasulu) kakunda, purtiga atu (satyatiraskarulu) kakunda unnaru. Mariyu evadinaite allah margabhrastatvanlo padavestado alanti vadiki nivu (saraina) margam cupalevu
Abdul Raheem Mohammad Moulana
Vāru (viśvāsa - aviśvāsāla) madhya ūgisalāḍutunnāru. Vāru pūrtigā iṭu (viśvāsulu) kākuṇḍā, pūrtigā aṭu (satyatiraskārulu) kākuṇḍā unnāru. Mariyu evaḍinaitē allāh mārgabhraṣṭatvanlō paḍavēstāḍō alāṇṭi vāḍiki nīvu (saraina) mārgaṁ cūpalēvu
Muhammad Aziz Ur Rehman
వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్‌ ఎవరినయితే అపమార్గం పాల్జేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్నీ కనుగొనలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek