×

అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ 4:148 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:148) ayat 148 in Telugu

4:148 Surah An-Nisa’ ayat 148 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 148 - النِّسَاء - Page - Juz 6

﴿۞ لَّا يُحِبُّ ٱللَّهُ ٱلۡجَهۡرَ بِٱلسُّوٓءِ مِنَ ٱلۡقَوۡلِ إِلَّا مَن ظُلِمَۚ وَكَانَ ٱللَّهُ سَمِيعًا عَلِيمًا ﴾
[النِّسَاء: 148]

అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله, باللغة التيلجو

﴿لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله﴾ [النِّسَاء: 148]

Abdul Raheem Mohammad Moulana
an'yayaniki guri ayina vadu tappa! Cedunu bahiranganga palukatanni allah istapadadu. Mariyu allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
an'yāyāniki guri ayina vāḍu tappa! Ceḍunu bahiraṅgaṅgā palukaṭānni allāh iṣṭapaḍaḍu. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
అన్యాయానికి గురైనవాడు తప్ప, ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్‌ ఇష్టపడడు. అల్లాహ్‌ అంతా వినేవాడూ, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek