×

కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని 4:166 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:166) ayat 166 in Telugu

4:166 Surah An-Nisa’ ayat 166 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 166 - النِّسَاء - Page - Juz 6

﴿لَّٰكِنِ ٱللَّهُ يَشۡهَدُ بِمَآ أَنزَلَ إِلَيۡكَۖ أَنزَلَهُۥ بِعِلۡمِهِۦۖ وَٱلۡمَلَٰٓئِكَةُ يَشۡهَدُونَۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا ﴾
[النِّسَاء: 166]

కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు

❮ Previous Next ❯

ترجمة: لكن الله يشهد بما أنـزل إليك أنـزله بعلمه والملائكة يشهدون وكفى بالله, باللغة التيلجو

﴿لكن الله يشهد بما أنـزل إليك أنـزله بعلمه والملائكة يشهدون وكفى بالله﴾ [النِّسَاء: 166]

Abdul Raheem Mohammad Moulana
kani (o pravakta!) Allah nipai avatarimpajesina daniki (khur'an ku) saksyamistunnadu. Ayana danini tana jnananto avatarimpajesadu. Mariyu devadutalu kuda diniki saksyamistunnaru. Mariyu uttama saksiga allah ye calu
Abdul Raheem Mohammad Moulana
kāni (ō pravaktā!) Allāh nīpai avatarimpajēsina dāniki (khur'ān ku) sākṣyamistunnāḍu. Āyana dānini tana jñānantō avatarimpajēśāḍu. Mariyu dēvadūtalu kūḍā dīniki sākṣyamistunnāru. Mariyu uttama sākṣigā allāh yē cālu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్‌ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సయితం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్‌యే చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek