×

నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు 4:167 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:167) ayat 167 in Telugu

4:167 Surah An-Nisa’ ayat 167 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 167 - النِّسَاء - Page - Juz 6

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ قَدۡ ضَلُّواْ ضَلَٰلَۢا بَعِيدًا ﴾
[النِّسَاء: 167]

నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وصدوا عن سبيل الله قد ضلوا ضلالا بعيدا, باللغة التيلجو

﴿إن الذين كفروا وصدوا عن سبيل الله قد ضلوا ضلالا بعيدا﴾ [النِّسَاء: 167]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite satya tiraskarulai, itarulanu allah margam vaipuku rakunda nirodhistunnaro vastavaniki varu margabhrastulai, margabhrastatvanlo cala duram vellipoyaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē satya tiraskārulai, itarulanu allāh mārgaṁ vaipuku rākuṇḍā nirōdhistunnārō vāstavāniki vāru mārgabhraṣṭulai, mārgabhraṣṭatvanlō cālā dūraṁ veḷḷipōyāru
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్‌ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek