×

నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు 4:168 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:168) ayat 168 in Telugu

4:168 Surah An-Nisa’ ayat 168 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 168 - النِّسَاء - Page - Juz 6

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَظَلَمُواْ لَمۡ يَكُنِ ٱللَّهُ لِيَغۡفِرَ لَهُمۡ وَلَا لِيَهۡدِيَهُمۡ طَرِيقًا ﴾
[النِّسَاء: 168]

నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وظلموا لم يكن الله ليغفر لهم ولا ليهديهم طريقا, باللغة التيلجو

﴿إن الذين كفروا وظلموا لم يكن الله ليغفر لهم ولا ليهديهم طريقا﴾ [النِّسَاء: 168]

Abdul Raheem Mohammad Moulana
niscayanga evaraite satya tiraskarulai, akramaniki palpadataro, varini allah e matramu ksamincadu mariyu variki rjumargam vaipunaku margadarsakatvamu ceyadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā evaraitē satya tiraskārulai, akramāniki pālpaḍatārō, vārini allāh ē mātramū kṣamin̄caḍū mariyu vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvamū cēyaḍu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటంగానీ, ఏదైనా మార్గం చూపటంగానీ చేయడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek