×

మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, 4:22 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:22) ayat 22 in Telugu

4:22 Surah An-Nisa’ ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 22 - النِّسَاء - Page - Juz 4

﴿وَلَا تَنكِحُواْ مَا نَكَحَ ءَابَآؤُكُم مِّنَ ٱلنِّسَآءِ إِلَّا مَا قَدۡ سَلَفَۚ إِنَّهُۥ كَانَ فَٰحِشَةٗ وَمَقۡتٗا وَسَآءَ سَبِيلًا ﴾
[النِّسَاء: 22]

మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడుమార్గము

❮ Previous Next ❯

ترجمة: ولا تنكحوا ما نكح آباؤكم من النساء إلا ما قد سلف إنه, باللغة التيلجو

﴿ولا تنكحوا ما نكح آباؤكم من النساء إلا ما قد سلف إنه﴾ [النِّسَاء: 22]

Abdul Raheem Mohammad Moulana
mi tandrulu vivahamadina strilanu miru vivahamadakandi. Intaku purvam jarigindedo jarigi poyindi. Niscayanga, idi asabhyakaramainadi (siggumalinadi), jugupsakaramainadi mariyu cedumargamu
Abdul Raheem Mohammad Moulana
mī taṇḍrulu vivāhamāḍina strīlanu mīru vivāhamāḍakaṇḍī. Intaku pūrvaṁ jarigindēdō jarigi pōyindi. Niścayaṅgā, idi asabhyakaramainadi (siggumālinadi), jugupsākaramainadi mariyu ceḍumārgamu
Muhammad Aziz Ur Rehman
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek