×

ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో 4:42 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:42) ayat 42 in Telugu

4:42 Surah An-Nisa’ ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 42 - النِّسَاء - Page - Juz 5

﴿يَوۡمَئِذٖ يَوَدُّ ٱلَّذِينَ كَفَرُواْ وَعَصَوُاْ ٱلرَّسُولَ لَوۡ تُسَوَّىٰ بِهِمُ ٱلۡأَرۡضُ وَلَا يَكۡتُمُونَ ٱللَّهَ حَدِيثٗا ﴾
[النِّسَاء: 42]

ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్నీ దాచలేరు

❮ Previous Next ❯

ترجمة: يومئذ يود الذين كفروا وعصوا الرسول لو تسوى بهم الأرض ولا يكتمون, باللغة التيلجو

﴿يومئذ يود الذين كفروا وعصوا الرسول لو تسوى بهم الأرض ولا يكتمون﴾ [النِّسَاء: 42]

Abdul Raheem Mohammad Moulana
a (pratiphala) dinamuna, pravakta matanu tiraskarinci, ataniki avidheyata cupina varanta; tamu bhumilo pudcabadite enta bagundedani korutaru! Kani, varu allah mundu e visayanni dacaleru
Abdul Raheem Mohammad Moulana
ā (pratiphala) dinamuna, pravakta māṭanu tiraskarin̄ci, ataniki avidhēyata cūpina vārantā; tāmu bhūmilō pūḍcabaḍitē enta bāguṇḍēdani kōrutāru! Kānī, vāru allāh mundu ē viṣayānnī dācalēru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు అవిశ్వాసులూ, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడినవారూ తాము నేలమట్టం చేయబడితే బావుండునే! అని కోరుకుంటారు. వారు దైవసమక్షంలో ఏ ఒక్క విషయాన్నీ దాచలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek