×

మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) 4:41 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:41) ayat 41 in Telugu

4:41 Surah An-Nisa’ ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 41 - النِّسَاء - Page - Juz 5

﴿فَكَيۡفَ إِذَا جِئۡنَا مِن كُلِّ أُمَّةِۭ بِشَهِيدٖ وَجِئۡنَا بِكَ عَلَىٰ هَٰٓؤُلَآءِ شَهِيدٗا ﴾
[النِّسَاء: 41]

మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: فكيف إذا جئنا من كل أمة بشهيد وجئنا بك على هؤلاء شهيدا, باللغة التيلجو

﴿فكيف إذا جئنا من كل أمة بشهيد وجئنا بك على هؤلاء شهيدا﴾ [النِّسَاء: 41]

Abdul Raheem Mohammad Moulana
mēmu (pratiphala dinamuna) prati samājaṁ nuṇḍi oka sākṣini tecci mariyu (ō pravaktā!) Ninnu vīriki sākṣigā nilabeṭṭinappuḍu elā uṇṭundi
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-స!) మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek