×

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు 4:51 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:51) ayat 51 in Telugu

4:51 Surah An-Nisa’ ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 51 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُواْ نَصِيبٗا مِّنَ ٱلۡكِتَٰبِ يُؤۡمِنُونَ بِٱلۡجِبۡتِ وَٱلطَّٰغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُواْ هَٰٓؤُلَآءِ أَهۡدَىٰ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ سَبِيلًا ﴾
[النِّسَاء: 51]

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: "విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يؤمنون بالجبت والطاغوت ويقولون, باللغة التيلجو

﴿ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يؤمنون بالجبت والطاغوت ويقولون﴾ [النِّسَاء: 51]

Abdul Raheem Mohammad Moulana
emi? Granthajnananlo kontabhagam ivvabadina varini gurinci niku teliyada? Varu jibt mariyu tagut lalo visvasamuncutunnaru. Varu satyatiraskarulanu gurinci: "Visvasula kante, vire saraina marganlo unnaru." Ani antaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Granthajñānanlō kontabhāgaṁ ivvabaḍina vārini gurin̄ci nīku teliyadā? Vāru jibt mariyu tāgūt lalō viśvāsamun̄cutunnāru. Vāru satyatiraskārulanu gurin̄ci: "Viśvāsula kaṇṭē, vīrē saraina mārganlō unnāru." Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్‌)పై, మిథ్యాదైవాల (తాగూత్‌)పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek