×

ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి 4:52 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:52) ayat 52 in Telugu

4:52 Surah An-Nisa’ ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 52 - النِّسَاء - Page - Juz 5

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَعَنَهُمُ ٱللَّهُۖ وَمَن يَلۡعَنِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ نَصِيرًا ﴾
[النِّسَاء: 52]

ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا, باللغة التيلجو

﴿أولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا﴾ [النِّسَاء: 52]

Abdul Raheem Mohammad Moulana
ilanti vare, allah sapaniki (bahiskaraniki) guri ayina varu. Mariyu allah sapincina vadiki sahayapadevadini evvadini nivu pondalevu
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārē, allāh śāpāniki (bahiṣkārāniki) guri ayina vāru. Mariyu allāh śapin̄cina vāḍiki sahāyapaḍēvāḍini evvaḍinī nīvu pondalēvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ శపించింది కూడా వీరినే. అల్లాహ్‌ శాపానికి గురైన వారిని ఆదుకునే వాడెవణ్ణీ నీవు చూడవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek