Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 56 - النِّسَاء - Page - Juz 5
﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا سَوۡفَ نُصۡلِيهِمۡ نَارٗا كُلَّمَا نَضِجَتۡ جُلُودُهُم بَدَّلۡنَٰهُمۡ جُلُودًا غَيۡرَهَا لِيَذُوقُواْ ٱلۡعَذَابَۗ إِنَّ ٱللَّهَ كَانَ عَزِيزًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 56]
﴿إن الذين كفروا بآياتنا سوف نصليهم نارا كلما نضجت جلودهم بدلناهم جلودا﴾ [النِّسَاء: 56]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, evaru ma sucanalanu tiraskarincaro! Varini memu munmundu narakagnilo padavestamu. Pratisari vari carmalu kalipoyi napudalla vatiki baduluga - varu badhanu baga ruci cudataniki - vere carmalato marcutamu. Niscayanga, allah sarvasaktimantudu mahavivecanaparudu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, evaru mā sūcanalanu tiraskarin̄cārō! Vārini mēmu munmundu narakāgnilō paḍavēstāmu. Pratisārī vāri carmālu kālipōyi napuḍallā vāṭiki badulugā - vāru bādhanu bāgā ruci cūḍaṭāniki - vērē carmālatō mārcutāmu. Niścayaṅgā, allāh sarvaśaktimantuḍu mahāvivēcanāparuḍu |
Muhammad Aziz Ur Rehman మా ఆయతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు |