×

(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన 4:60 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:60) ayat 60 in Telugu

4:60 Surah An-Nisa’ ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 60 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ يَزۡعُمُونَ أَنَّهُمۡ ءَامَنُواْ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓاْ إِلَى ٱلطَّٰغُوتِ وَقَدۡ أُمِرُوٓاْ أَن يَكۡفُرُواْ بِهِۦۖ وَيُرِيدُ ٱلشَّيۡطَٰنُ أَن يُضِلَّهُمۡ ضَلَٰلَۢا بَعِيدٗا ﴾
[النِّسَاء: 60]

(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين يزعمون أنهم آمنوا بما أنـزل إليك وما أنـزل, باللغة التيلجو

﴿ألم تر إلى الذين يزعمون أنهم آمنوا بما أنـزل إليك وما أنـزل﴾ [النِّسَاء: 60]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Emi? Ni vaddaku pampabadina danini mariyu ni kante purvam pampabadina danini memu visvasincamani palike varini (kapata visvasulanu) nivu erugava (cudaleda)? Tiraskarincandani adesimpabadina, varu tama (vyavaharala) pariskaralaku tagut vaddake povalani korutu untaru. Mariyu saitan varini, trova tappinci, durmarganlo ati duranga tisukoni povalani korutuntadu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ēmī? Nī vaddaku pampabaḍina dānini mariyu nī kaṇṭē pūrvaṁ pampabaḍina dānini mēmu viśvasin̄cāmani palikē vārini (kapaṭa viśvāsulanu) nīvu erugavā (cūḍalēdā)? Tiraskarin̄caṇḍani ādēśimpabaḍinā, vāru tama (vyavahārāla) pariṣkārālaku tāgūt vaddakē pōvālani kōrutū uṇṭāru. Mariyu ṣaitān vārini, trōva tappin̄ci, durmārganlō ati dūraṅgā tīsukoni pōvālani kōrutuṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీపై అవతరించినదాన్నీ, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్నీ విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల (తాగూత్‌) వద్దకు తీసుకు పోగోరే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్‌ను (తాగూత్‌ను) తిరస్కరించమని వారికి (స్పష్టంగా) ఆదేశించటం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek