×

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని 4:61 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:61) ayat 61 in Telugu

4:61 Surah An-Nisa’ ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 61 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِذَا قِيلَ لَهُمۡ تَعَالَوۡاْ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ رَأَيۡتَ ٱلۡمُنَٰفِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودٗا ﴾
[النِّسَاء: 61]

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم تعالوا إلى ما أنـزل الله وإلى الرسول رأيت المنافقين, باللغة التيلجو

﴿وإذا قيل لهم تعالوا إلى ما أنـزل الله وإلى الرسول رأيت المنافقين﴾ [النِّسَاء: 61]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varito: "Allah avatarimpajesina vati (adesala) vaipunaku mariyu pravakta vaipunaku randi." Ani ceppinapudu, nivu a kapata visvasulanu vimukhulai (ni vaipunaku rakunda) toligi povatanni custavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāritō: "Allāh avatarimpajēsina vāṭi (ādēśāla) vaipunaku mariyu pravakta vaipunaku raṇḍi." Ani ceppinapuḍu, nīvu ā kapaṭa viśvāsulanu vimukhulai (nī vaipunaku rākuṇḍā) toligi pōvaṭānni cūstāvu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సఅసం) వైపుకు రండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek