Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 62 - النِّسَاء - Page - Juz 5
﴿فَكَيۡفَ إِذَآ أَصَٰبَتۡهُم مُّصِيبَةُۢ بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡ ثُمَّ جَآءُوكَ يَحۡلِفُونَ بِٱللَّهِ إِنۡ أَرَدۡنَآ إِلَّآ إِحۡسَٰنٗا وَتَوۡفِيقًا ﴾
[النِّسَاء: 62]
﴿فكيف إذا أصابتهم مصيبة بما قدمت أيديهم ثم جاءوك يحلفون بالله إن﴾ [النِّسَاء: 62]
Abdul Raheem Mohammad Moulana ayite varu tama cetulara cesukunna (duskaryala) phalitanga variki badha kaliginapudu, varu ni daggaraku vacci allah pera pramanalu cestu: "Memu melu ceyalani mariyu aikamatyam cekurcalani matrame prayatnincamu." Ani antaru |
Abdul Raheem Mohammad Moulana ayitē vāru tama cētulārā cēsukunna (duṣkāryāla) phalitaṅgā vāriki bādha kaliginapuḍu, vāru nī daggaraku vacci allāh pēra pramāṇālu cēstū: "Mēmu mēlu cēyālanī mariyu aikamatyaṁ cēkūrcālanī mātramē prayatnin̄cāmu." Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడితే, అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ , “మేము మేలును, సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము” అని అంటారు |