×

ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) 4:71 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:71) ayat 71 in Telugu

4:71 Surah An-Nisa’ ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 71 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ خُذُواْ حِذۡرَكُمۡ فَٱنفِرُواْ ثُبَاتٍ أَوِ ٱنفِرُواْ جَمِيعٗا ﴾
[النِّسَاء: 71]

ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا خذوا حذركم فانفروا ثبات أو انفروا جميعا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا خذوا حذركم فانفروا ثبات أو انفروا جميعا﴾ [النِّسَاء: 71]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru (anni vidhaluga yud'dhaniki sid'dhamai) tagina jagrattalu vahincandi! Miru (yud'dhaniki) jatlugano leda andaru kalisiyo bayalu derandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru (anni vidhālugā yud'dhāniki sid'dhamai) tagina jāgrattalu vahin̄caṇḍi! Mīru (yud'dhāniki) jaṭlugānō lēdā andarū kalisiyō bayalu dēraṇḍi
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులారా! మీరు మీ ఆత్మరక్షణా సామగ్రిని సమకూర్చుకోండి. ఆపైన వేర్వేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి లేదా అందరూ కలసికట్టుగా కదలండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek