×

మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే 4:72 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:72) ayat 72 in Telugu

4:72 Surah An-Nisa’ ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 72 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِنَّ مِنكُمۡ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنۡ أَصَٰبَتۡكُم مُّصِيبَةٞ قَالَ قَدۡ أَنۡعَمَ ٱللَّهُ عَلَيَّ إِذۡ لَمۡ أَكُن مَّعَهُمۡ شَهِيدٗا ﴾
[النِّسَاء: 72]

మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: "వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు

❮ Previous Next ❯

ترجمة: وإن منكم لمن ليبطئن فإن أصابتكم مصيبة قال قد أنعم الله علي, باللغة التيلجو

﴿وإن منكم لمن ليبطئن فإن أصابتكم مصيبة قال قد أنعم الله علي﴾ [النِّسَاء: 72]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki milo venuka undi poyevadu unnadu. Okavela miku emaina apada vaste appudu vadu: "Vastavaniki allah nannu anugrahincadu, anduke nenu kuda varito patu lenu!" Ani antadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mīlō venuka uṇḍi pōyēvāḍu unnāḍu. Okavēḷa mīku ēmainā āpada vastē appuḍu vāḍu: "Vāstavāniki allāh nannu anugrahin̄cāḍu, andukē nēnu kūḍā vāritō pāṭu lēnu!" Ani aṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే, “అల్లాహ్‌ నన్ను అనుగ్రహించాడు. ఆ సమయంలో నేను వారివెంట లేను” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek