×

మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏ 4:9 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:9) ayat 9 in Telugu

4:9 Surah An-Nisa’ ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 9 - النِّسَاء - Page - Juz 4

﴿وَلۡيَخۡشَ ٱلَّذِينَ لَوۡ تَرَكُواْ مِنۡ خَلۡفِهِمۡ ذُرِّيَّةٗ ضِعَٰفًا خَافُواْ عَلَيۡهِمۡ فَلۡيَتَّقُواْ ٱللَّهَ وَلۡيَقُولُواْ قَوۡلٗا سَدِيدًا ﴾
[النِّسَاء: 9]

మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏ విధంగా వారిని గురించి భయపడతారో, అదే విధంగా భయపడాలి. వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి

❮ Previous Next ❯

ترجمة: وليخش الذين لو تركوا من خلفهم ذرية ضعافا خافوا عليهم فليتقوا الله, باللغة التيلجو

﴿وليخش الذين لو تركوا من خلفهم ذرية ضعافا خافوا عليهم فليتقوا الله﴾ [النِّسَاء: 9]

Abdul Raheem Mohammad Moulana
mariyu (pampakam cesetappudu, pampakam cesevaru), okavela tame tama pillalanu nis'sahayuluga vidicipote, e vidhanga varini gurinci bhayapadataro, ade vidhanga bhayapadali. Varu allah yandu bhayabhaktulu kaligi undi, yuktamaina matalane palakali
Abdul Raheem Mohammad Moulana
mariyu (pampakaṁ cēsēṭappuḍu, pampakaṁ cēsēvāru), okavēḷa tāmē tama pillalanu nis'sahāyulugā viḍicipōtē, ē vidhaṅgā vārini gurin̄ci bhayapaḍatārō, adē vidhaṅgā bhayapaḍāli. Vāru allāh yandu bhayabhaktulu kaligi uṇḍi, yuktamaina māṭalanē palakāli
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే, వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు (ఈ సందర్భంగా) భయపడాలి. వారు అల్లాహ్‌కు భయపడుతూ, సముచితమైన రీతిలో మాట్లాడాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek