Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 81 - النِّسَاء - Page - Juz 5
﴿وَيَقُولُونَ طَاعَةٞ فَإِذَا بَرَزُواْ مِنۡ عِندِكَ بَيَّتَ طَآئِفَةٞ مِّنۡهُمۡ غَيۡرَ ٱلَّذِي تَقُولُۖ وَٱللَّهُ يَكۡتُبُ مَا يُبَيِّتُونَۖ فَأَعۡرِضۡ عَنۡهُمۡ وَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا ﴾
[النِّسَاء: 81]
﴿ويقولون طاعة فإذا برزوا من عندك بيت طائفة منهم غير الذي تقول﴾ [النِّسَاء: 81]
Abdul Raheem Mohammad Moulana mariyu varu (ni samaksanlo): "Memu vidheyulamayyamu." Ani palukutaru. Kani ni vadda nundi velli poyina taruvata varilo kondaru ratrivelalo nivu ceppina daniki virud'dhanga sampradimpulu jaruputaru. Mariyu vari rahasya sampradimpulanni allah vrastunnadu. Kanuka nivu vari nundi mukhamu trippuko mariyu allah pai adharapadi undu. Mariyu karyasadhakudiga allah calu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru (nī samakṣanlō): "Mēmu vidhēyulamayyāmu." Ani palukutāru. Kāni nī vadda nuṇḍi veḷḷi pōyina taruvāta vārilō kondaru rātrivēḷalō nīvu ceppina dāniki virud'dhaṅgā sampradimpulu jaruputāru. Mariyu vāri rahasya sampradimpulannī allāh vrāstunnāḍu. Kanuka nīvu vāri nuṇḍi mukhamu trippukō mariyu allāh pai ādhārapaḍi uṇḍu. Mariyu kāryasādhakuḍigā allāh cālu |
Muhammad Aziz Ur Rehman తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు. కాని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత, వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళల్లో సమావేశమై తాము చెప్పినదానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక (ఓ ముహమ్మద్!) వారిని పట్టించుకోకు. అల్లాహ్‌పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహ్‌యే చాలు |