×

కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, 4:90 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:90) ayat 90 in Telugu

4:90 Surah An-Nisa’ ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 90 - النِّسَاء - Page - Juz 5

﴿إِلَّا ٱلَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوۡمِۭ بَيۡنَكُمۡ وَبَيۡنَهُم مِّيثَٰقٌ أَوۡ جَآءُوكُمۡ حَصِرَتۡ صُدُورُهُمۡ أَن يُقَٰتِلُوكُمۡ أَوۡ يُقَٰتِلُواْ قَوۡمَهُمۡۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقَٰتَلُوكُمۡۚ فَإِنِ ٱعۡتَزَلُوكُمۡ فَلَمۡ يُقَٰتِلُوكُمۡ وَأَلۡقَوۡاْ إِلَيۡكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمۡ عَلَيۡهِمۡ سَبِيلٗا ﴾
[النِّسَاء: 90]

కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు

❮ Previous Next ❯

ترجمة: إلا الذين يصلون إلى قوم بينكم وبينهم ميثاق أو جاءوكم حصرت صدورهم, باللغة التيلجو

﴿إلا الذين يصلون إلى قوم بينكم وبينهم ميثاق أو جاءوكم حصرت صدورهم﴾ [النِّسَاء: 90]

Abdul Raheem Mohammad Moulana
kani, miru evaritonaite odambadika cesukoni unnaro, alanti varito kalasi poyina varu gani, leda evaraite tama hrdayalalo mito gani, leka tama jati varito gani yud'dham ceyataniki sankata padutu mi vaddaku vastaro alanti varini gani, (miru vadhincakandi). Mariyu okavela allah korite variki mipai adhikyata icci undevadu mariyu varu mito yud'dham cesi undevaru. Kavuna varu mi nundi maralipote, mito yud'dham ceyaka, mito sandhi cesukovataniki angikariste (varipai dadi ceyataniki) allah miku dari cupaledu
Abdul Raheem Mohammad Moulana
kāni, mīru evaritōnaitē oḍambaḍika cēsukoni unnārō, alāṇṭi vāritō kalasi pōyina vāru gānī, lēdā evaraitē tama hr̥dayālalō mītō gānī, lēka tama jāti vāritō gānī yud'dhaṁ cēyaṭāniki saṅkaṭa paḍutū mī vaddaku vastārō alāṇṭi vārini gānī, (mīru vadhin̄cakaṇḍi). Mariyu okavēḷa allāh kōritē vāriki mīpai ādhikyata icci uṇḍēvāḍu mariyu vāru mītō yud'dhaṁ cēsi uṇḍēvāru. Kāvuna vāru mī nuṇḍi maralipōtē, mītō yud'dhaṁ cēyaka, mītō sandhi cēsukōvaṭāniki aṅgīkaristē (vāripai dāḍi cēyaṭāniki) allāh mīku dāri cūpalēdu
Muhammad Aziz Ur Rehman
అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలసిపోయిన వారికీ, లేదా ఇటు మీతోనూ, అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయటానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాహ్‌యే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని ఒసగేవాడే. అదేగనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్‌ మీకు మార్గం తెరచి ఉంచలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek