Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 94 - النِّسَاء - Page - Juz 5
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا ضَرَبۡتُمۡ فِي سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُواْ وَلَا تَقُولُواْ لِمَنۡ أَلۡقَىٰٓ إِلَيۡكُمُ ٱلسَّلَٰمَ لَسۡتَ مُؤۡمِنٗا تَبۡتَغُونَ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٞۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبۡلُ فَمَنَّ ٱللَّهُ عَلَيۡكُمۡ فَتَبَيَّنُوٓاْۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[النِّسَاء: 94]
﴿ياأيها الذين آمنوا إذا ضربتم في سبيل الله فتبينوا ولا تقولوا لمن﴾ [النِّسَاء: 94]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru allah marganlo (jihad ku) bayaluderi nappudu vivecanato vyavaharincandi. (Santini asinci mi vaipunaku) salam cestu vacce vanini - prapancika prayojanalanu ponda gori - "nivu visvasivi (muslinvu) kavu." Ani (tvarapadi) anakandi. Allah daggara mi koraku vijayadhanalu atyadhikanga unnayi. Diniki purvam miru kuda ide sthitilo undevaru kada! A taruvata allah mim'malni anugrahincadu, kavuna samucitamaina parisilana ceyandi. Niscayanga, allah! Miru cesedanta baga erugunu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru allāh mārganlō (jihād ku) bayaludēri nappuḍu vivēcanatō vyavaharin̄caṇḍi. (Śāntini āśin̄ci mī vaipunaku) salāṁ cēstū vaccē vānini - prāpan̄cika prayōjanālanu ponda gōri - "nīvu viśvāsivi (muslinvu) kāvu." Ani (tvarapaḍi) anakaṇḍi. Allāh daggara mī koraku vijayadhanālu atyadhikaṅgā unnāyi. Dīniki pūrvaṁ mīru kūḍā idē sthitilō uṇḍēvāru kadā! Ā taruvāta allāh mim'malni anugrahin̄cāḍu, kāvuna samucitamaina pariśīlana cēyaṇḍi. Niścayaṅgā, allāh! Mīru cēsēdantā bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు దైవమార్గంలో వెళ్తున్నప్పుడు నిజానిజాలను తెలుసుకొని వ్యవహరించండి. ఎవరయినా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా ‘నీవు విశ్వాసివి కావు’ అని అనకండి. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించటంలో పడి ఉన్నారేమో! అయితే అల్లాహ్ వద్ద విజయధనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు. కాని తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు. కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు |