×

మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా 4:93 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:93) ayat 93 in Telugu

4:93 Surah An-Nisa’ ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 93 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يَقۡتُلۡ مُؤۡمِنٗا مُّتَعَمِّدٗا فَجَزَآؤُهُۥ جَهَنَّمُ خَٰلِدٗا فِيهَا وَغَضِبَ ٱللَّهُ عَلَيۡهِ وَلَعَنَهُۥ وَأَعَدَّ لَهُۥ عَذَابًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 93]

మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు

❮ Previous Next ❯

ترجمة: ومن يقتل مؤمنا متعمدا فجزاؤه جهنم خالدا فيها وغضب الله عليه ولعنه, باللغة التيلجو

﴿ومن يقتل مؤمنا متعمدا فجزاؤه جهنم خالدا فيها وغضب الله عليه ولعنه﴾ [النِّسَاء: 93]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadaite oka visvasini bud'dhipurvakanga camputado atani pratikaram narakame! Andulo atadu sasvatanga untadu mariyu atanipai allah agraham mariyu sapam (bahiskaram) untundi mariyu ayana (allah) atani koraku ghoramaina siksanu sid'dhaparicadu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍaitē oka viśvāsini bud'dhipūrvakaṅgā camputāḍō atani pratīkāraṁ narakamē! Andulō ataḍu śāśvataṅgā uṇṭāḍu mariyu atanipai allāh āgrahaṁ mariyu śāpaṁ (bahiṣkāraṁ) uṇṭundi mariyu āyana (allāh) atani koraku ghōramaina śikṣanu sid'dhaparicāḍu
Muhammad Aziz Ur Rehman
ఇక ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek