Quran with Telugu translation - Surah Ghafir ayat 20 - غَافِر - Page - Juz 24
﴿وَٱللَّهُ يَقۡضِي بِٱلۡحَقِّۖ وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَقۡضُونَ بِشَيۡءٍۗ إِنَّ ٱللَّهَ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ﴾
[غَافِر: 20]
﴿والله يقضي بالحق والذين يدعون من دونه لا يقضون بشيء إن الله﴾ [غَافِر: 20]
Abdul Raheem Mohammad Moulana mariyu allah, n'yayanga tirpu cestadu. Mariyu varu ayananu (allah nu) vadali evarinaite prarthistu unnaro, varu elanti tirpu ceyaleru. Niscayanga, allah! Ayana matrame sarvam vinevadu, sarvam cusevadu |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh, n'yāyaṅgā tīrpu cēstāḍu. Mariyu vāru āyananu (allāh nu) vadali evarinaitē prārthistū unnārō, vāru elāṇṭi tīrpu cēyalēru. Niścayaṅgā, allāh! Āyana mātramē sarvaṁ vinēvāḍu, sarvaṁ cūsēvāḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ ఖచ్చితంగా న్యాయంగా తీర్పు చేస్తాడు. మరి అల్లాహ్‌ను వదలి వారు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారు ఏ విషయంలోనూ తీర్పు చేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అంతా చూసేవాడు |