Quran with Telugu translation - Surah Ghafir ayat 28 - غَافِر - Page - Juz 24
﴿وَقَالَ رَجُلٞ مُّؤۡمِنٞ مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَكۡتُمُ إِيمَٰنَهُۥٓ أَتَقۡتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ ٱللَّهُ وَقَدۡ جَآءَكُم بِٱلۡبَيِّنَٰتِ مِن رَّبِّكُمۡۖ وَإِن يَكُ كَٰذِبٗا فَعَلَيۡهِ كَذِبُهُۥۖ وَإِن يَكُ صَادِقٗا يُصِبۡكُم بَعۡضُ ٱلَّذِي يَعِدُكُمۡۖ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ مُسۡرِفٞ كَذَّابٞ ﴾
[غَافِر: 28]
﴿وقال رجل مؤمن من آل فرعون يكتم إيمانه أتقتلون رجلا أن يقول﴾ [غَافِر: 28]
Abdul Raheem Mohammad Moulana appudu tana visvasanni guptanga uncina phir'aun kutumbapu oka vyakti ila annadu: "Emi? Miru, 'allah ye na prabhuvu.' Ani annanduku, oka vyaktini campagorutunnara? Vastavaniki, atanu mi prabhuvu taraphu nundi mi vaddaku spastamaina sucanalu tisukoni vaccadu kada! Mariyu okavela atanu asatyavadi ayite, atani asatyam atani midane padutundi! Kani okavela atanu satyavantude ayite, atanu heccarince (siksa) mipai padavaccu kada! Niscayanga, allah mitimire asatyavadiki sanmargam cupadu |
Abdul Raheem Mohammad Moulana appuḍu tana viśvāsānni guptaṅgā un̄cina phir'aun kuṭumbapu oka vyakti ilā annāḍu: "Ēmī? Mīru, 'allāh yē nā prabhuvu.' Ani annanduku, oka vyaktini campagōrutunnārā? Vāstavāniki, atanu mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku spaṣṭamaina sūcanalu tīsukoni vaccāḍu kadā! Mariyu okavēḷa atanu asatyavādi ayitē, atani asatyaṁ atani mīdanē paḍutundi! Kāni okavēḷa atanu satyavantuḍē ayitē, atanu heccarin̄cē (śikṣa) mīpai paḍavaccu kadā! Niścayaṅgā, allāh mitimīrē asatyavādiki sanmārgaṁ cūpaḍu |
Muhammad Aziz Ur Rehman (అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? నిజానికి అతడు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చాడు. ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే అతని అబద్ధం (పాపఫలం) అతని మీదే పడుతుంది. మరి అతను గనక తన వాదనలో సత్యవంతుడైతే, అతను మీకు చేసే వాగ్దానం (శిక్ష)లో ఎంతో కొంత మీపై కూడా వచ్చి పడుతుంది. బరితెగించి పోయేవాడికి, అబద్ధాల కోరుకి అల్లాహ్ సన్మార్గం చూపడు |