×

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, 40:38 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:38) ayat 38 in Telugu

40:38 Surah Ghafir ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 38 - غَافِر - Page - Juz 24

﴿وَقَالَ ٱلَّذِيٓ ءَامَنَ يَٰقَوۡمِ ٱتَّبِعُونِ أَهۡدِكُمۡ سَبِيلَ ٱلرَّشَادِ ﴾
[غَافِر: 38]

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను

❮ Previous Next ❯

ترجمة: وقال الذي آمن ياقوم اتبعون أهدكم سبيل الرشاد, باللغة التيلجو

﴿وقال الذي آمن ياقوم اتبعون أهدكم سبيل الرشاد﴾ [غَافِر: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu visvasincina a vyakti inka ila annadu: "Na jati prajalara! Nannu anusarincandi, nenu miku saraina margam vaipunaku margadarsakatvam cestanu
Abdul Raheem Mohammad Moulana
mariyu viśvasin̄cina ā vyakti iṅkā ilā annāḍu: "Nā jāti prajalārā! Nannu anusarin̄caṇḍi, nēnu mīku saraina mārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstānu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఆ వ్యక్తే ఇంకా ఇలా అన్నాడు : “ఓ నా జాతి (ప్రజలారా)! మీరు (అందరూ) నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని మంచి మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek