Quran with Telugu translation - Surah Ghafir ayat 40 - غَافِر - Page - Juz 24
﴿مَنۡ عَمِلَ سَيِّئَةٗ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَاۖ وَمَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ يُرۡزَقُونَ فِيهَا بِغَيۡرِ حِسَابٖ ﴾
[غَافِر: 40]
﴿من عمل سيئة فلا يجزى إلا مثلها ومن عمل صالحا من ذكر﴾ [غَافِر: 40]
Abdul Raheem Mohammad Moulana duskaryalu cesina vaniki, vatiki saripoye pratikaram matrame labhistundi. Mariyu visvasinci satkaryalu cesevadu, purusudaina leda stri ayina! Atadu (ame) visvasi ayite; alanti varu svarganlo pravesistaru. Andu variki aparimitamaina jivanopadhi ivvabadutundi |
Abdul Raheem Mohammad Moulana duṣkāryālu cēsina vāniki, vāṭiki saripōyē pratīkāraṁ mātramē labhistundi. Mariyu viśvasin̄ci satkāryālu cēsēvāḍu, puruṣuḍainā lēdā strī ayinā! Ataḍu (āme) viśvāsi ayitē; alāṇṭi vāru svarganlō pravēśistāru. Andu vāriki aparimitamaina jīvanōpādhi ivvabaḍutundi |
Muhammad Aziz Ur Rehman “ఎవడయినా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన (పాప) ఫలమే అతనికి లభిస్తుంది. మరెవడయినా పుణ్యకార్యం చేస్తే – అతడు పురుషుడైనా, స్త్రీ అయినా-అతడు గనక విశ్వాసి అయివుంటే – అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్క లేనంత ఉపాధిని పొందుతారు |