×

మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు 40:41 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:41) ayat 41 in Telugu

40:41 Surah Ghafir ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 41 - غَافِر - Page - Juz 24

﴿۞ وَيَٰقَوۡمِ مَا لِيٓ أَدۡعُوكُمۡ إِلَى ٱلنَّجَوٰةِ وَتَدۡعُونَنِيٓ إِلَى ٱلنَّارِ ﴾
[غَافِر: 41]

మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను. మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: وياقوم ما لي أدعوكم إلى النجاة وتدعونني إلى النار, باللغة التيلجو

﴿وياقوم ما لي أدعوكم إلى النجاة وتدعونني إلى النار﴾ [غَافِر: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu na jati prajalara! Idi enta vicitramaina visayam! Nenemo mim'malni mukti vaipunaku pilustunnanu. Mariyu miremo nannu narakagni vaipunaku pilustunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu nā jāti prajalārā! Idi enta vicitramaina viṣayaṁ! Nēnēmō mim'malni mukti vaipunaku pilustunnānu. Mariyu mīrēmō nannu narakāgni vaipunaku pilustunnāru
Muhammad Aziz Ur Rehman
“ఓ నా జాతి (జనులారా)! నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే, మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek