Quran with Telugu translation - Surah Ghafir ayat 43 - غَافِر - Page - Juz 24
﴿لَا جَرَمَ أَنَّمَا تَدۡعُونَنِيٓ إِلَيۡهِ لَيۡسَ لَهُۥ دَعۡوَةٞ فِي ٱلدُّنۡيَا وَلَا فِي ٱلۡأٓخِرَةِ وَأَنَّ مَرَدَّنَآ إِلَى ٱللَّهِ وَأَنَّ ٱلۡمُسۡرِفِينَ هُمۡ أَصۡحَٰبُ ٱلنَّارِ ﴾
[غَافِر: 43]
﴿لا جرم أنما تدعونني إليه ليس له دعوة في الدنيا ولا في﴾ [غَافِر: 43]
Abdul Raheem Mohammad Moulana nis'sandehanga! Vastavaniki miru deni vaipunakaite (prarthincataniki) nannu pilustunnaro! Daniki ihalokanlonu mariyu paralokanlonu prarthana ar'hata ledu. Mariyu niscayanga, manandari maralimpu allah vaipunake mariyu niscayanga, miti miri pravartince vare narakagni vasulavutaru |
Abdul Raheem Mohammad Moulana nis'sandēhaṅgā! Vāstavāniki mīru dēni vaipunakaitē (prārthin̄caṭāniki) nannu pilustunnārō! Dāniki ihalōkanlōnu mariyu paralōkanlōnu prārthanā ar'hata lēdu. Mariyu niścayaṅgā, manandari maralimpu allāh vaipunakē mariyu niścayaṅgā, miti mīri pravartin̄cē vārē narakāgni vāsulavutāru |
Muhammad Aziz Ur Rehman “మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలోగానీ, పరలోకంలోగానీ పిలువటానికి అసలు యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే (అన్నది కూడా నిర్వివాదాంశమే). మరి బరితెగించి పోయేవారే నరక వాసులవుతారు (అనేది కూడా ముమ్మాటికీ నిజం) |