×

ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) 40:47 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:47) ayat 47 in Telugu

40:47 Surah Ghafir ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 47 - غَافِر - Page - Juz 24

﴿وَإِذۡ يَتَحَآجُّونَ فِي ٱلنَّارِ فَيَقُولُ ٱلضُّعَفَٰٓؤُاْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُوٓاْ إِنَّا كُنَّا لَكُمۡ تَبَعٗا فَهَلۡ أَنتُم مُّغۡنُونَ عَنَّا نَصِيبٗا مِّنَ ٱلنَّارِ ﴾
[غَافِر: 47]

ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: "వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే వారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా

❮ Previous Next ❯

ترجمة: وإذ يتحاجون في النار فيقول الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا, باللغة التيلجو

﴿وإذ يتحاجون في النار فيقول الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا﴾ [غَافِر: 47]

Abdul Raheem Mohammad Moulana
ika varu narakagnilo parasparam vaduladutunnappudu, (ihalokanlo) balahinuluga pariganimpabadina varu, pedda manusuluga (nayakuluga) pariganimpabade varito ila antaru: "Vastavaniki, memu mim'malni anusaristu unde varamu, kavuna mirippudu ma nundi narakagnini kontanaina tolagincagalara
Abdul Raheem Mohammad Moulana
ika vāru narakāgnilō parasparaṁ vādulāḍutunnappuḍu, (ihalōkanlō) balahīnulugā parigaṇimpabaḍina vāru, pedda manuṣulugā (nāyakulugā) parigaṇimpabaḍē vāritō ilā aṇṭāru: "Vāstavāniki, mēmu mim'malni anusaristū uṇḍē vāramu, kāvuna mīrippuḍu mā nuṇḍi narakāgnini kontanainā tolagin̄cagalarā
Muhammad Aziz Ur Rehman
మరి వారు నరకాగ్నిలో (కాలుతూ) పరస్పరం వాదోపవాదాలు మొదలెట్టినప్పుడు బలహీనులు, గర్విష్టులనుద్దేశించి, “మేము మీకు తాబేదార్లుగా ఉన్నాం కదా! మరి మీరిప్పుడు ఈ అగ్నిలో ఏ కొంత భాగాన్నయినా మా నుండి తొలగించగలరా?!” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek