×

దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: "వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) 40:48 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:48) ayat 48 in Telugu

40:48 Surah Ghafir ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 48 - غَافِر - Page - Juz 24

﴿قَالَ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُوٓاْ إِنَّا كُلّٞ فِيهَآ إِنَّ ٱللَّهَ قَدۡ حَكَمَ بَيۡنَ ٱلۡعِبَادِ ﴾
[غَافِر: 48]

దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: "వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పు చేశాడు

❮ Previous Next ❯

ترجمة: قال الذين استكبروا إنا كل فيها إن الله قد حكم بين العباد, باللغة التيلجو

﴿قال الذين استكبروا إنا كل فيها إن الله قد حكم بين العباد﴾ [غَافِر: 48]

Abdul Raheem Mohammad Moulana
duhankaranlo munigi unnavaru (a pedda manusulu) ila antaru: "Vastavaniki, manamandaram andulo (narakagnilo) unnam. Niscayanga, allah tana dasula madhya vastavamaina tirpu cesadu
Abdul Raheem Mohammad Moulana
duhaṅkāranlō munigi unnavāru (ā pedda manuṣulu) ilā aṇṭāru: "Vāstavāniki, manamandaraṁ andulō (narakāgnilō) unnāṁ. Niścayaṅgā, allāh tana dāsula madhya vāstavamaina tīrpu cēśāḍu
Muhammad Aziz Ur Rehman
దానికి ఆ గర్విష్టులు “మనమంతా ఈ అగ్నిలో ఉన్నాం కదా! అల్లాహ్‌ తన దాసుల మధ్య తీర్పు చేసేశాడు” అని సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek