×

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే 40:51 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:51) ayat 51 in Telugu

40:51 Surah Ghafir ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 51 - غَافِر - Page - Juz 24

﴿إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُواْ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَيَوۡمَ يَقُومُ ٱلۡأَشۡهَٰدُ ﴾
[غَافِر: 51]

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము

❮ Previous Next ❯

ترجمة: إنا لننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا ويوم يقوم الأشهاد, باللغة التيلجو

﴿إنا لننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا ويوم يقوم الأشهاد﴾ [غَافِر: 51]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu ma pravaktalaku mariyu visvasincina variki ihaloka jivitanlo mariyu saksulu nilabade rojuna kuda sahayamu nosangutamu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu mā pravaktalaku mariyu viśvasin̄cina vāriki ihalōka jīvitanlō mariyu sākṣulu nilabaḍē rōjuna kūḍā sahāyamu nosaṅgutāmu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు, విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలోనూ సహాయపడతాము, సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున కూడా (సహాయం చేస్తాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek