×

వారు (రక్షకులు) అంటారు: "ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" 40:50 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:50) ayat 50 in Telugu

40:50 Surah Ghafir ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 50 - غَافِر - Page - Juz 24

﴿قَالُوٓاْ أَوَلَمۡ تَكُ تَأۡتِيكُمۡ رُسُلُكُم بِٱلۡبَيِّنَٰتِۖ قَالُواْ بَلَىٰۚ قَالُواْ فَٱدۡعُواْۗ وَمَا دُعَٰٓؤُاْ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٍ ﴾
[غَافِر: 50]

వారు (రక్షకులు) అంటారు: "ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: "అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: "అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది

❮ Previous Next ❯

ترجمة: قالوا أو لم تك تأتيكم رسلكم بالبينات قالوا بلى قالوا فادعوا وما, باللغة التيلجو

﴿قالوا أو لم تك تأتيكم رسلكم بالبينات قالوا بلى قالوا فادعوا وما﴾ [غَافِر: 50]

Abdul Raheem Mohammad Moulana
varu (raksakulu) antaru: "Emi? Mi vaddaku spastamaina sucanalu tisukoni mi daivapravaktalu raleda?" Appudu varantaru: "Avunu (vaccaru)!" Variki ila javabivvabadutundi: "Ayite mire prarthincandi!" Kani satyatiraskarula prarthana nisphalame avutundi
Abdul Raheem Mohammad Moulana
vāru (rakṣakulu) aṇṭāru: "Ēmī? Mī vaddaku spaṣṭamaina sūcanalu tīsukoni mī daivapravaktalu rālēdā?" Appuḍu vāraṇṭāru: "Avunu (vaccāru)!" Vāriki ilā javābivvabaḍutundi: "Ayitē mīrē prārthin̄caṇḍi!" Kāni satyatiraskārula prārthana niṣphalamē avutundi
Muhammad Aziz Ur Rehman
దానికి వారు, “ఎందుకు, మీ ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని మీ వద్దకు రాలేదా?!” అని అడుగుతారు. “ఎందుకు రాలేదు? (వచ్చిన సంగతి నిజమే)” అని నరకవాసులు అంటారు. “మరైతే మీరే విజ్ఞప్తి చేసుకోండి” అని నరకపాలకులు చెబుతారు. (కాని) అవిశ్వాసుల విజ్ఞాపనలు నిరర్థకం తప్ప మరేమీ కావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek