×

ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) 40:52 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:52) ayat 52 in Telugu

40:52 Surah Ghafir ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 52 - غَافِر - Page - Juz 24

﴿يَوۡمَ لَا يَنفَعُ ٱلظَّٰلِمِينَ مَعۡذِرَتُهُمۡۖ وَلَهُمُ ٱللَّعۡنَةُ وَلَهُمۡ سُوٓءُ ٱلدَّارِ ﴾
[غَافِر: 52]

ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار, باللغة التيلجو

﴿يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار﴾ [غَافِر: 52]

Abdul Raheem Mohammad Moulana
Aroju durmargulaku vari sakulu e matram upayogakaram kavu. Variki (allah) sapam (bahiskaram) untundi. Mariyu variki ati durbharamaina nilayam untundi
Abdul Raheem Mohammad Moulana
Ārōju durmārgulaku vāri sākulu ē mātraṁ upayōgakaraṁ kāvu. Vāriki (allāh) śāpaṁ (bahiṣkāraṁ) uṇṭundi. Mariyu vāriki ati durbharamaina nilayaṁ uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు దుర్మార్గులకు వారి సంజాయిషీ ఎంతమాత్రం ఉపయోగపడదు. వారిపై శాపం పడుతుంది. మరి వారి కోసం బహుచెడ్డ నివాసం ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek