×

మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ 40:53 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:53) ayat 53 in Telugu

40:53 Surah Ghafir ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 53 - غَافِر - Page - Juz 24

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡهُدَىٰ وَأَوۡرَثۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱلۡكِتَٰبَ ﴾
[غَافِر: 53]

మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى الهدى وأورثنا بني إسرائيل الكتاب, باللغة التيلجو

﴿ولقد آتينا موسى الهدى وأورثنا بني إسرائيل الكتاب﴾ [غَافِر: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga memu musaku margadarsakatvam cesamu. Mariyu israyil santati varini granthaniki (taurat ku) varasuluga cesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā mēmu mūsāku mārgadarśakatvaṁ cēśāmu. Mariyu isrāyīl santati vārini granthāniki (taurāt ku) vārasulugā cēśāmu
Muhammad Aziz Ur Rehman
మరి మేము మూసాకు మార్గదర్శిని ప్రసాదించాము. ఇస్రాయీల్‌ సంతతిని ఆ గ్రంథానికి వారసులుగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek